ATP: దేశంలోనే అతి ప్రాచీనమైన గుడిమల్లం దేవాలయాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ దర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి స్వర్ణముఖి నది తీరంలో ఉన్న పరశురామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటాడుతూ.. అత్యంత ప్రాచీన శివలింగం ఇక్కడే ఉందన్నారు. ఇలాంటి అద్బుతమైన ఆలయాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
గుడిమల్లం దేవాలయాన్ని దర్శించిన ఎమ్మెల్యే


