హైదరాబాద్: 28°C
వార్తలు

రక్షణ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ కీలక భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ భేటీలో ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణలు చర్చించినట్లు సమాచారం. ఈ ఉద్రిక్తతల వల్ల కలిగే భద్రతాపరమైన పరిణామాలు, దేశ ఎగుమతులు, దిగుమతుల్లో ఏర్పడే అంతరాయాలు, విదేశాల్లోని భారతీయ పౌరుల భద్రత, నావికుల రక్షణ గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.