హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వరద ముప్పు.. 30 కుటుంబాల సురక్షిత తరలింపు

SRCL: భారీ వర్షాలతో వేములవాడ 13వ వార్డు బుడగ జంగాల కాలనీ వరద నీటితో మునిగిపోయింది. మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యగా 30 కుటుంబాలను హరిమల గార్డెన్ పునరావాస కేంద్రానికి తరలించింది. ఛైర్మన్ పుల్కం రాజు, ఆర్డీఓ ఎస్.కె.బి. కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, కమిషనర్ లోకేష్ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేశారు.