KNR: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6న మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి'


