యువతను సీజేపీ తప్పుదారి పట్టిస్తోందని ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు సీజేపీ అధినేత అభిజీత్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రశ్నిస్తే సమాజానికి హాని కలిగించడం ఎలా అవుతుందని నిలదీశారు. బాబా రామ్‌దేవ్ రాజకీయాల గురించి మాట్లాడటం మానేసి పతంజలి ఉత్పత్తులలో నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
వార్తలు
రామ్ దేవ్‌కు అభిజిత్ కౌంటర్


