NDL: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిశోర్ రెడ్డి విమర్శించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఇసుక దోపిడీ, అహోబిలం టోల్ గేట్ వసూళ్లు, గుండు టికెట్ పేరుతో భక్తుల నుంచి అధిక వసూళ్లు జరుగుతున్నాయని అన్నారు.
వార్తలు
కూటమి ప్రభుత్వంపై భూమా కిశోర్ రెడ్డి విమర్శలు


