హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలకు కూలిన 6 ఇళ్లు

KNR: గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి 6 ఇండ్లు కూలిపోగా, వాటిని అధికార యంత్రాంగం గిర్దావర్ ఈ.సంతోశ్ కుమార్, జీపీవో శైలజ సందర్శించారు. బాధితులను స్థానికి వీవో భవనానికి తరలించి, వారికి తాత్కాలిక పునరావాసం కల్పించారు. బాధితుల నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సహాయం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అన్నారు.