హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీపై అభిజిత్ సంచలన ఆరోపణలు

విద్యార్థుల నిరసనల్లో కేంద్రం నుంచి బెదిరింపులు వచ్చాయని CJP అధినేత అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ చేశారు. బీజేపీలో చేరితే తనతో పాటు తన కుటుంబం బాగుంటుందని ప్రలోభపెడుతున్నారని చెప్పారు. BJPలో చేరకపోతే కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్లు చేసి బెదిరించటం సిగ్గుచేటని పేర్కొన్నారు. యువతను భయపెట్టే స్థాయికి దిగజారుతున్నారంటే అలాంటి పదవులకు విలువ ఏముందని ప్రశ్నించారు.