ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై ఆస్ట్రేలియా ఆన్‌లైన్ సేఫ్టీ రెగ్యులేటర్ కేసు నమోదు చేసింది. తమ ప్లాట్‌ఫామ్ నుంచి ఉగ్రవాద, తీవ్రవాద కంటెంట్‌ను తొలగించడంలో టెలిగ్రామ్ విఫలమైందనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కాగా ఈ కేసులో నేరం రుజువైతే టెలిగ్రామ్‌కు 54.6 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ జరిమానా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
టెలిగ్రామ్‌పై ఆస్ట్రేలియాలో కేసు నమోదు


