AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటకు కొత్తగా మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌గా ఎన్ వెంకటరెడ్డి నియమితులయ్యారు. గతంలో ఈయన సింహాచలం, నర్సీపట్నం గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు అయిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
వార్తలు
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నియామకం


