BPT: 16 వేల డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఆముదాలవలసలో మహిళా ఎస్సైపై జరిపిన దాడిని చీరాల టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. పారదర్శకంగా జరిగిన నియామకాలపై బురద జల్లడం తగదన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ జనార్ధనరావు, ఇతర నాయకులు డిమాండ్ చేశారు.
వార్తలు
'డీఎస్సీ నియామకాలపై వైసీపీ అబద్ధపు ప్రచారం'


