కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి వీసీలు, మాజీ వీసీలు, విద్యావేత్తలు లేఖ రాశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటిని ఉద్దేశిస్తూ ప్రియాంక చేసిన గోమాత్ర వ్యాఖ్యలను ఖండిస్తూ 215 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. ఒకరి అభిప్రాయాల్లోని సారాంశాన్ని గుర్తించకుండా.. కేవలం ఒక ముద్ర వేసి కొట్టిపారేయడం సరికాదన్నారు. ఇది శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు.
వార్తలు
ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై.. 215 మంది బహిరంగ లేఖ


