PDPL: ఆగస్టు 1న చేపట్టే రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని టీపీయూఎస్ పెద్దపల్లి జిల్లా శాఖ పిలుపునిచ్చింది. ధర్నా పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఎన్నికల హామీల మేరకు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరారు.
వార్తలు
'ఆగస్టు 1న రాష్ట్రస్థాయి ధర్నాను విజయవంతం చేయాలి'


