హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌లో రైలు ఎక్కిన వ్యక్తి ఐదు రోజులవుతున్న గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుకున్నట్లు జీఆర్పి ఎస్సై అభినవ్ తెలిపారు. గుంటూరు జిల్లాకు వెళ్లడానికి తన్నీరు లక్ష్మయ్యను కుమారుడు ఈనెల 25న రైలు ఎక్కించారు. లక్ష్మయ్య ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు
వార్తలు
వ్యక్తి అదృశ్యపై జీఆర్పిలో కేసు నమోదు


