హైదరాబాద్: 28°C
వార్తలు

TUWJ హెచ్-143 నూతన మండల కమిటీ ఎన్నిక

MHBD: బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. మండల అధ్యక్షుడిగా మహ్మద్ సుభాన్, ప్రధాన కార్యదర్శిగా పల్లెపొంగు ఉపేందర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.