నీటి విడుదలపై కొన్నాళ్లుగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 15 రోజుల వ్యవధిలో 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరగా.. నీటిని విడుదల చేసే పరిస్థితులు లేవని కర్ణాటక తెలిపింది. దీనిపై తమిళనాడు కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఆశ్రయించగా.. రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.
వార్తలు
కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ


