JN: జిల్లాకు చెందిన విద్యార్థి పెర్నె అభినవ్ దక్షిణ మండల సీబీఎస్ఈ చెస్ ఛాంపియన్‌షిప్–2026లో ప్రతిభ కనబరిచాడు. ఆరు రౌండ్లలో ఐదు విజయాలు సాధించి 1545 ఫిడే రేటింగ్ పాయింట్లు పొందాడు. అభినవ్‌తో పాటు అతని కోచ్ ఎండబట్ల మధును పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గురువారం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వార్తలు
దక్షిణ మండల చెస్‌లో జనగామ విద్యార్థి ప్రతిభ


