హైదరాబాద్: 28°C
వార్తలు

'వచ్చే నెల 6 నుంచి ఆందోళన'

AKP: కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పాలనపై వచ్చే నెల ఆరు నుంచి 15 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం పాయకరావుపేటలో గోడపత్రికను ఆవిష్కరించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఢిల్లీలో రాంలీలా మైదానంలో బద్లావ్ జరూరీహై కార్యక్రమం జరుగుతుందన్నారు. ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలన్నారు.