AKP: నర్సీపట్నంలో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్ర తరమవుతుంది. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూట శ్రీ కన్య జంక్షన్ వద్ద కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఉండడం, సినిమా ధియేటర్, షాపింగ్ మాల్స్ తదితర వాటితో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: పరేషాన్ పెట్టిస్తున్న ట్రాఫిక్ సమస్య


