MDK: నిజాంపేట మండలం నగరం గ్రామాన్ని DPO యాదయ్య సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో MPDO రాజిరెడ్డి, MRO శ్రీనివాస్, సర్పంచ్ అంతంపల్లి సుశీలతో కలిసి దెబ్బతిన్న గుడిసెలను పరిశీలించారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం పారిశుధ్య పనులు, పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. 100 శాతం SIR పూర్తి చేసిన BLO జి.స్వప్నను శాలువాతో సన్మానించారు.
వార్తలు
గ్రామంలో DPO యాదయ్య పర్యటన


