BPT: సమాన పనికి సమాన వేతనం, పని భద్రత కల్పించాలని, లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. వినతిపత్రం అందజేసేందుకు ప్రతినిధులుగా నలుగురికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.
వార్తలు
కలెక్టరేట్ వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా


