PPM: జిల్లాలో జ్వరాలను అదుపు చేసేందుకు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం డీసీసీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు నేషనల్ హెల్త్ మిషన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ రవి కుమార్‌ను కలిసి జ్వరాలు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు.
వార్తలు
'వైద్య శిబిరాలు నిర్వహించాలి'


