NZB: భీమ్‌గల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో గురువారం 'జలసిరి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చరణ్ మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను, ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతను గ్రామస్తులకు వివరించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా 'జలసిరి' కార్యక్రమం


