MDK: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మెదక్ పట్టణంలో అత్యవసర సేవల కోసం పురపాలక సంఘం డిజాస్టర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ నవీన్ తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూం నంబర్ 91542 93346కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు.
వార్తలు
ఈ నెంబర్లను సంప్రదించండి


