హైదరాబాద్: 28°C
వార్తలు

రెండేళ్ల పాలనపై కరపత్రాలు పంపిణీ

VZM: గరివిడి మండలం శేరిపేట గ్రామంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం కూటమి రెండేళ్ల పాలనపై ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకు నమ్మకమైన పాలన కూటమి సర్కారులోనే ప్రజలకు అందుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.