హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభలో కీలక బిల్లుకు ఆమోదం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో దిగువ సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. నిన్న ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ప్రకారం ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానిస్తే వారికి మూడేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తారు.