SS: ధర్మవరం పట్టణంలోని 25వ వార్డు ప్రియాంకనగర్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు,చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ పాలన ప్రాధాన్యతను తెలిపారు.
వార్తలు
ఇంటింటికి టీడీపీ కార్యక్రమం


