హైదరాబాద్: 28°C
వార్తలు

సభలో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పవద్దు: ఛైర్మన్

మనుస్మృతిపై పలువురు రాసిన పుస్తకాలను ప్రస్తావించవద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు కేంద్రమంత్రి జేపీ నడ్డా సూచించారు. మనుస్మృతి ఒరిటినల్ టెక్ట్స్ ఉంటే చెప్పాలని కోరారు. మరో వైపు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఎవరో రచయితలు రాసిన పుస్తకాలను సభలో ఎలా ప్రస్తావిస్తారని ఖర్గేను ప్రశ్నించారు. సభలో రచయితల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం సరికాదని తెలిపారు.