హైదరాబాద్: 28°C
వార్తలు

ఫౌండేషన్‌లో ఉద్యోగ మేళా

MDK" మెదక్ హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 3న మెదక్ ప్రైవేట్ ఐటీఐ (సబ్‌స్టేషన్ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అర్హులైన వారికి రూ.18 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 9372478535కు సంప్రదించాలని కోరారు.