కేంద్ర బడ్జెట్‌లో విద్యా వ్యవస్థకు 3 శాతమే కేటాయిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శించారు. పాఠశాలల్లో లేని డ్రాపవుట్లు.. ఉన్నత విద్యకు వచ్చేసరికి డ్రాపవుట్లు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. వర్సిటీల్లో వీసీలు, బోధకులుగా సమర్థులనే నియమించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
డ్రాపవుట్లు ఎందుకు పెరుగుతున్నాయి: ఖర్గే


