హైదరాబాద్: 28°C
వార్తలు

కన్నెవలసలో మంత్రి పర్యటన

SKLM: భోగాపురం విమానాశ్రయం కారణంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 2 రోజులు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాళి మండలం కన్నెవలసలో గురువారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చారు. అలాగే, రూ.88 లక్షలతో నిర్మించిన కన్నెవలస సీసీ రోడ్లను ప్రారంభించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని మంత్రి అన్నారు.