పేపర్లు లీక్ అయ్యాక దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. ఈ 12 ఏళ్లలో తొలిసారి కేంద్రమంత్రి రాజీనామా చేశారని తెలిపారు. NTAలో 47 మందిని తొలగించారని.. వారిలో ఎక్కువ మంది ఒప్పంద ఉద్యోగులేనన్నారు. గత 12 ఏళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని.. ఎవరికైనా శిక్ష పడిందా అని నిలదీశారు. పరీక్షలు, ఉద్యోగుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
వార్తలు
దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తున్నారు: ఖర్గే


