హైదరాబాద్: 28°C
వార్తలు

'నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి'

AKP: అధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మండల స్థాయి అధికారులు సిబ్బందితో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.