యువత ఆందోళనలు పెరిగినా ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో నిఘా వ్యవస్థ ఏమైందని.. సమీక్ష చేసేందుకు కేంద్రానికి సమయం కూడా దొరకలేదా అని నిలదీశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో అనేక పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఎప్పుడు లీక్ అయినా బాధ్యులను కఠిన శిక్షలు పడతాయని అన్నారని.. కానీ ఇప్పటి వరకు నిందితుల్లో ఒక్కరికీ శిక్ష పడలేదని మండిపడ్డారు.
వార్తలు
నిందితుల్లో ఒక్కరికీ శిక్ష పడలేదు: ఖర్గే


