బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై తుపాకులు ఎక్కుపెట్టారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ఢిల్లీ నుంచి అనేక రాష్ట్రాలకు విద్యార్థుల ఉద్యమం విస్తరించిందన్నారు. తుపాకులు గురి పెట్టినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని లేకుంటే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన దాడులపై మోదీ కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని తెలిపారు.
వార్తలు
మోదీ రాజీనామా చేయాలి.. లేకుంటే: ఖర్గే


