NZB: ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్‌లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462-220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వార్తలు
'కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్'


