విద్యార్థుల లాఠీఛార్జ్ ఘటనకు కారణం ఎవరో తేలాల్సి ఉందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. పోలీసుల చర్యలపై ఇంతవరకు కేంద్రమంత్రి అమిత్ షా నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదని నిలదీశారు. ఈ దారుణమైన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని పట్టుబట్టారు. కేంద్రమంత్రి మౌనంగా ఉండటం కాదని.. ఘటనపై నోరు విప్పి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన యువత.. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు కాదన్నారు.
వార్తలు
అమిత్ షా మౌనం వీడాలి: ఖర్గే


