విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ఛీఫ్ ఖర్గే ప్రశ్నించారు. పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా అని నిలదీశారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశమని చెప్పారు. ఢిల్లీలో నిరసన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారని.. దీనిపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసి మోదీ కుర్చీని కాపాడారని తెలిపారు.
వార్తలు
'ధర్మేంద్ర రాజీనామా చేసి మోదీని కాపాడారు'


