హైదరాబాద్: 28°C
వార్తలు

2024లో ఎందుకు తీసుకురాలేదు: ఖర్గే

పేపర్ లీకేజీ వల్ల నష్టపోయేది విద్యార్థులేనని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. విద్యార్థుల ఆవేదనను అందరం అర్థం చేసుకోవాలని సూచించారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. పేపర్ లీక్ కాకుండా కేంద్రం ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. 2024లో పేపర్ లీక్ జరిగినప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్లును ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు.