హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి లోక్‌సభ వాయిదా

లోక్‌సభ మ.3 గంటల వరకు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. మరో వైపు రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టారు.