E.G: పారిశ్రామిక కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు రూ. 26 వేలకు పెంచాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ డిమాండ్ చేశారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మికుల సమస్య పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2012 సంవత్సరం అనంతరం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల సవరణ సక్రమంగా అమలు కావడం లేదన్నారు.
వార్తలు
కార్మికుల వేతనాల సవరణ సక్రమంగా అమలు కావాలి


