హైదరాబాద్: 28°C
వార్తలు

డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ

ELR: చింతలపూడిలో డెంగ్యూ నివారణ చర్యలపై ఆశా వర్కర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో డెంగ్యూ విపరీతంగా విస్తరించే అవకాశం ఉన్నందున డెంగ్యూ నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు ఎక్కువ నిలువ ఉంటే డెంగ్యూ దోమలు విస్తరిస్తాయని, ఒకటి రెండు రోజులకు మించి నీరు నిల్వ ఉంచరాదని వారు కోరారు.