హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ

VSP: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు CPI జిల్లా కార్యదర్శి ఎస్.కే రెహమాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం అల్లిపురంలో గోడపత్రికను ఆవిష్కరించారు.​సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 10 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామని చెప్పారు. అధిక ధరలు తగ్గించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.