TG: రెసిడెన్సియల్ స్కూళ్లకు పీవీ శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్ తెలిపారు. విద్యలో నాణ్యత పెరగాలని.. పౌష్టికాహారం పిల్లలకు అందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో తనకు తెలిసిన మేధావులు ఇద్దరేనని.. కేకే, జైపాల్ రెడ్డి అని చెప్పారు. విద్య విషయంలో బాధ్యత తీసుకోవాలని కేకేని అడిగానని.. ఆయన సలహాదారుగా అనేక సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వార్తలు
నాకు తెలిసిన మేధావులు ఇద్దరే: రేవంత్


