హైదరాబాద్: 28°C
వార్తలు

EMI పద్ధతిలో స్టూడెంట్స్‌కి డ్రగ్స్

కేరళంలో బడా డ్రగ్ రాకెట్ బయటపడింది. ప్రభుత్వ టీచర్లు డ్రగ్స్ సరఫరా ఏజెంట్స్‌గా అవతారమెత్తారు. రెండు రోజుల క్రితం ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్‌కి EMI పద్ధతిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ న్యూస్ విని షాక్ అయిన కేరళం ప్రభుత్వం.. డ్రగ్ రాకెట్‌పై విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది.