BPT: పర్చూరు మండలం నూతలపాడు హెల్త్ సెంటర్‌లో గురువారం గర్భిణులు, బాలింతలకు PACS ఛైర్మన్ విన్నకోట సతీశ్ పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరమని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వార్తలు
నూతలపాడు PHCలో పోషకాహార కిట్ల పంపిణీ


