పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీతో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జైశంకర్, పీయూష్ గోయల్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, హర్‌దీప్ సింగ్, శర్బానంద్ సోనోవాల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్, ముఖ్యకార్యదర్శి పి.కె. శర్మ పాల్గొన్నారు.
వార్తలు
ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష


