హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టరేట్‌కు తరలివెళ్లిన మున్సిపల్ కార్మికులు

BPT: కనీస వేతనాలు అమలు చేయాలని, అర్హులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ కార్మికులు కలసికట్టుగా గురువారం కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. డైలీ వేజ్ కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ.. ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు.