RR: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బిడ్డలుగా సంరక్షించాలని సర్పంచ్ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫరుక్ నగర్ మండలం చిలకమర్రిలో గ్రామ నర్సరీలో పెంచిన మొక్కలను సర్పంచ్ ఇంటింటికీ పంపిణీ చేసి మాట్లాడారు. చెట్ల ద్వారానే పరిశుభ్రమైన గాలి, సమతుల్య వాతావరణం భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందించిన వారమవుతామని అన్నారు.
వార్తలు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: సర్పంచ్


