హైదరాబాద్: 28°C
వార్తలు

'అధైర్య పడకండి.. అండగా ఉంటాం'

CTR: కుప్పంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నేతలు చిన్ని, ఆన్సర్ బాషా కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ కోసం ఎంతగానో కష్ట పడ్డ నేతలు మృతి చెందడం బాధాకరమని, అధైర్య పడకండి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్ని, ఆన్సర్ భాషా కుటుంబ సభ్యులతో కాసేపు గడిపి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.